Chief selector Chetan Sharma has showered praise on Team India opener Ruturaj Gaikwad. Ruturaj Gaikwad has been named in the 18 - man squad announced by the BCCI for the ODI series against South Africa on Friday. On this occasion, Chetan Sharma responded to Ruturaj in a press conference.
#INDVsSA
#RuturajGaikwad
#Cricket
#ChetanSharma
#TeamIndia
#BCCI
#KLRahul
#JaspritBumrah
#RohitSharma
#ViratKohli

టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రసంశల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన 18 మందితో కూడిన జట్టు లో రుతురాజ్ గైక్వాడ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేతన్ శర్మ రుతురాజ్‌పై స్పందించాడు.